India- Pakistan: భారత్‌కు రానున్న పాకిస్థాన్ జట్టు.. క్రీడా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీలు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతాయి. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 7న ముగుస్తుంది. అయితే.. భారత్‌లో జరిగే పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై చర్చ జరిగింది. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం.. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
READ MORE: RK Roja: కూటమి గెలుపుపై రోజా సంచలన వ్యాఖ్యలు.. ఈవీఎం మాయాజాలం తోడై..!
Also Read
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ఈ అంశంపై గురువారం క్రీడా మంత్రిత్వ శాఖలో ఓ అధికారి కీలక సమాచారం అందించారు. భారత్‌లో ఏ అంతర్జాతీయ టోర్నమెంట్ జరిగినా.. తాము వ్యతిరేకం కాదని.. కానీ ద్వైపాక్షిక మ్యాచ్‌లు (భారతదేశం – పాకిస్థాన్ మధ్య మాత్రమే) విషయంలో వేరేగా వ్యవహరిస్తామని వెల్లడించారు. . ‘భారత్‌లో ఏ టోర్నమెంట్‌లోనైనా ఆడేందుకు ఏ జట్టుకూ మేం వ్యతిరేకం కాదు. కానీ, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం మా వైఖరి వేరుగా ఉంటుంది’ అని ఆ అధికారి స్పష్టం చేశారు. పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు సంబంధించి హాకీ ఇండియా కార్యదర్శి భోలా నాథ్ సింగ్ స్పందించారు. తాము ప్రభుత్వ సూచనల మేరకు పనిచేస్తామని.. ప్రభుత్వం ఏ నిర్ణయిం తీసుకున్నా.. అదే మా వైఖరి అవుతుందని స్పష్టం చేశారు.
READ MORE: Pakistan: భారత్ దెబ్బతో చైనా ఆయుధాలను నమ్మలేకపోతున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఏం చేస్తోందంటే..
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!