India China Conflict: చైనాకు మోడీ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్.. టిబెట్‌లోని 30 ప్రాంతాల పేర్లు మార్పు..?
- చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన భారత్..
- టిబెట్ లోని 30 ప్రాంతాలకు పేర్లు మార్చాలని చూస్తున్న భారత్..
- భారత్ తీరును తప్పుబట్టిన చైనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India China Conflict: భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో దూకుడు ప్రదర్శిస్తుంది. మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ తన కఠిన వైఖరిని ప్రదర్శించడం మొదలు పెట్టారు. డ్రాగన్ కంట్రీ చైనాకు గుణపాఠం చెప్పేందుకు మోడీ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచించింది. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని రెండు డజన్లకు పైగా స్థలాల పేర్లను మార్చాలని భారత్ యోచిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చినట్లు భారత్ కూడా టిబెట్ లో మార్చాలని చూస్తుంది. ఈ పేర్లకు సంబంధించి టిబెట్ స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోబడింది.. దానిపై విస్తృతమైన చారిత్రక పరిశోధన కూడా కొనసాగుతుంది.
Read Also: PAK vs CAN: కెనడాపై విజయం.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బోణీ!
Also Read
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
అదే సమయంలో చైనాకు తగిన బుద్ది చెప్పేందుకు టిబెట్ లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్ల జాబితాను త్వరలో మీడియాలో భారత్ బహిరంగ పర్చబడుతుంది. ఈ పేర్ల విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా నుంచి ఖచ్చితంగా నిరసన వ్యక్తమవుతుంది. ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులు వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. అదే చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని జంగనన్ అని పిలుస్తుంది. అయితే, చైనా యొక్క అన్ని రకాల వాదనలను భారతదేశం నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!