Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports India Pakistan In The Title Fight Do You Know Which Team Is The Hot Favorite

Emerging Asia Cup Final: టైటిల్ పోరులో భారత్‌-పాకిస్తాన్‌.. హాట్ ఫేవరెట్‌ ఏ జట్టు తెలుసా..?

Published Date :July 23, 2023 , 12:37 pm
By NTV WebDesk
Emerging Asia Cup Final: టైటిల్ పోరులో భారత్‌-పాకిస్తాన్‌.. హాట్ ఫేవరెట్‌ ఏ జట్టు తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆసియా ఎమర్జింగ్‌ కప్‌ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌ ‘ఎ’తో టీమిండియా ‘ఎ’ జట్టు పోటీ పడుతుంది. ఇరు జట్ల బలాబలాలను బట్టి చూస్తే యశ్‌ ధుల్‌ నాయకత్వంలోని టీమిండియానే హాట్ ఫేవరెట్‌గా బరిలో నిలుస్తోంది. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్‌ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. టోర్నీలో యశ్ ధుల్, సాయి సుదర్శన్‌ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.. ఇప్పటికే చెరో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేశారు.

Read Also: Sangareddy: హెల్మెట్ పెట్టుకుని మూడు టమాటా బాక్సులు చోరీ.. ఎక్కడో తెలుసా?

ఇక, బౌలింగ్‌లో కూడా నిశాంత్‌ సింధు 10 వికెట్లతో టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. పాకిస్తాన్‌ టీమ్‌ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్‌ వసీమ్, కెప్టెన్‌ మొహమ్మద్‌ హారిస్, ఫర్హాన్, అర్షద్‌ ఇక్బాల్‌లకు ఇప్పటికే సీనియర్‌ టీమ్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియాకు తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు అని చెప్పొచ్చు. మరి చూడాలి.. ఆసియా ఎమర్జింగ్ కప్ ఎవరికి దక్కుతుందో అనేది.

Read Also: Suriya: హీరో కాకముందు సూర్య ఏం చేశారో తెలుసా?

తుది జట్లు(అంచనా):
భారత్‌: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్‌
పాకిస్తాన్‌: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్‌), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Emerging Asia Cup Final
  • Hot Favorite
  • india
  • Pakistan
  • title fight

తాజావార్తలు

  • Suryakumar Yadav: సూర్యకుమార్ ఇంపాక్ట్ సబ్ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన కోచ్

  • Stock Market: యుద్ధ భయం.. భారీ నష్టాల్లో కొనసాగుతున్న సూచీలు

  • MI vs KKR: ముంబై-కోల్‌కతా మ్యాచ్‌లో సినీ తారల సందడి.. స్పెషల్ అట్రాక్షన్‌గా ‘ధురంధర్’ బ్యూటీ, వీడియో వైరల్!

  • MI vs KKR Toss: టాస్ ఫిక్స్ జరిగిందా..? సోషల్ మీడియాలో రచ్చరచ్చ..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

ట్రెండింగ్‌

  • Instagram Offline Reels: రీల్స్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటర్నెట్ లేకపోయినా ‘రీల్స్’ చూసేయొచ్చు .. ఎలాగంటే.!

  • Remedies for Cracked Heels : మీ పాదాల పగుళ్లకు ఇక చెక్.. ఇంట్లోనే అద్భుతమైన చిట్కాలు.!

  • Lemon Pickle : వేసవి స్పెషల్.. నిమ్మకాయ పచ్చడి ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది.!

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions