IND vs AUS: రేపు ఇండియా-ఆస్ట్రేలియా రెండో వన్డే.. ఆసీస్ జట్టులో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. ప్రధాన మార్పులతో రెండో వన్డే ఆడనుంది. రేపు (ఆదివారం) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Read Also: Navdeep: నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు..
Also Read
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. ఆసీస్ జట్టులో కేవలం ఒక ప్రధాన ఫాస్ట్ బౌలర్, ఒక ప్రధాన స్పిన్నర్‌తో మాత్రమే స్టేడియంలోకి దిగారు. మిగిలిన వారంతా ఆల్‌రౌండర్లే. దీంతో బౌలింగ్ విభాగం బలంగా లేకపోవడంతో ఆస్ట్రేలియా ఓటమిని చవిచూసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రెండో వన్డేలో టీమిండియాను కట్టడి చేసేందుకు బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Also: Navdeep: నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు..
రెండో వన్డేలో భారత సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మాథ్యూ షార్ట్ ప్లేస్ లో సంఘాను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా.. జోష్ హేజిల్‌వుడ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ఇక రెండో వన్డేలో కూడా.. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ అందుబాటులో ఉండరని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఈ స్టార్ ఆటగాళ్లిద్దరూ మూడో వన్డేలో ఆడాలని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!