Haryana: ఎన్నికల వేళ విషాదం.. గుండెపోటుతో యువ ఎమ్మెల్యే మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఆరో విడతలో భాగంగా హర్యానాలో పోలింగ్ జరుగుతోంది. అయితే ఆ రాష్ట్రానికి చెందిన బాద్‌షాపూర్ ఎమ్మెల్యే రాకేష్ దౌల్తాబాద్ (44) గుండెపోటుతో మరణించారు. రాకేష్ దౌల్తాబాద్ శనివారం ఉదయం గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాద్‌షాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం ఆయన బీజేపీకి మద్దతు తెలిపారు. నయాబ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆయన మద్దతు ఇచ్చారు.
ఇది కూాడా చదవండి: R.S. Praveen Kumar: రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకు అడుగంటి పోతున్నాయి..
Also Read
రాకేష్‌కి భార్య, 21, 17 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు. రాకేష్ మృతి పట్ల హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన దౌల్తాబాద్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మద్దతు పలికారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనీష్ యాదవ్‌పై 10,157 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర అసెంబ్లీలో 87 మంది సభ్యులు ఉన్నారు. రాకేష్ మృతితో బీజేపీ మెజారిటీని ప్రభావితం చేయనుంది.
ఇది కూాడా చదవండి: Tollywood: సెట్స్ మీదకెళ్ళి మూడేళ్లు.. ఇంకెప్పుడు ఈ సినిమాలకు మోక్షం?
- Tags
- Badshahpur
- bjp
- dies
- Gurugrams
- Haryana
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు