IND vs WI: టీమిండియా బౌలర్ల దెబ్బకి కుప్పకూలిన విండీస్.. 162 ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI: అహ్మదాబాద్‌లో జరుగుతున్న భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు భారీ ఒత్తిడిని ఎదుర్కొవడంతో టీమిండియా బౌలర్ల దెబ్బకి కుప్పకూలింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, భారత బౌలర్లకు ఎదురొడ్డి నిలవలేక 44.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్టిండీస్ జట్టు ఆరంభం నుంచే వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ట్యాగెనరైన్ చాందర్‌పాల్ డక్ అవుట్ కాగా.. జాన్ కాంప్‌బెల్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. మధ్యలో అలిక్ ఆథనేజ్ (12), బ్రాండన్ కింగ్ (13) కూడా ఎక్కువగా రాణించలేకపోయారు. ఆ తర్వాత కెప్టెన్ రోస్టన్ చేజ్ (24), షై హోప్ (26) కొంత ప్రతిఘటన చూపినా అది భారీ స్కోరు కోసం సరిపోలేదు. ఇక విండీస్ మొదటి ఇన్నింగ్స్ లో జస్టిన్ గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
IND vs WI: మహమ్మద్ సిరాజ్ ఆన్ ఫైర్.. కష్టాల్లో విండీస్
Also Read
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఇక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మహమ్మద్ సిరాజ్ 14 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా 14.1 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు. ఇక స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 6.1 ఓవర్లలో 25 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి వికెట్లు తీయలేకపోయినా కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు.
Cyclone Effect: విశాఖపై వాయుగుండం ఎఫెక్ట్.. భీకర గాలులతో అతలాకుతలం..!
తాజావార్తలు
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!