U19 Asia Cup 2024: ఆసియా కప్ 2024 ఫైనల్.. బౌలింగ్ ఎంచుకున్న భారత్!
- అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్
- దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ఆరంభం
- బౌలింగ్ ఎంచుకున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మరికొద్దిసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆరంభం కానుంది. భారత్, బంగ్లాదేశ్ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచిన యువ భారత్ కెప్టెన్ మహ్మద్ అమన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గతేడాది సెమీస్‌లో బంగ్లా చేతిలోనే భారత్ ఓడింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.
తుది జట్లు:
భారత్: ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రూ సిద్ధార్థ్, మహ్మద్ అమాన్ (కెప్టెన్), కేపీ కార్తికేయ, నిఖిల్ కుమార్, హర్వాన్ష్ పంగాలియా, హార్దిక్ రాజ్, కిరన్ ఖోర్మలే, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా.
బంగ్లాదేశ్: జావద్ అబ్రార్, కలామ్ సిద్దికి, అజిజుల్ హకీం (కెప్టెన్), షిహాబ్ జేమ్స్, రిజాన్ హోసన్, ఫరిద్ హసన్, దేబాశిశ్ దెబా, సిమియన్ బసిర్, అల్ ఫహద్, ఇక్బాల్, మారుఫ్.
Also Read
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
తాజావార్తలు
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!