IND vs AFG Dream11 Prediction: భారత్ vs అఫ్గానిస్థాన్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG Dream11 Prediction World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్ నేడు రెండో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. పటిష్ట ఆస్ట్రేలియాపై గెలిచి మెగా టోర్నీలో ఆరంభం చేసిన రోహిత్ సేన.. రెండో విజయంపై కన్నేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన అఫ్గాన్.. విజయంతో ఖాతా తెరవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరేట్ అయినా.. పసికూన అఫ్గాన్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
భారత్, అఫ్గానిస్థాన్ జట్లు ఇప్పటివరకు మూడు వన్డేలు ఆడాయి. ఇందులో రెండు భారత్ గెలవగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రపంచకప్‌లలో ఈ రెండు జట్లు ఒక మ్యాచ్ ఆడగా.. భారత్ గెలిచింది. 2019 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మ్యాచులో అఫ్గానిస్థాన్ 225 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేదు. చివరి ఓవర్లో మొహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్స్ తీయడంతో టీమిండియాకు ఓటమి తప్పింది.
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ఆటంకం లేదు. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు లేవని ఢిల్లీ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం బౌండరీ లైన్స్ చిన్నవి కాబట్టి బ్యాటర్లు పండగ చేసుకునే అవకాశం ఉంది. అయితే స్పిన్నర్లకు కూడా ఈ పిచ్ సహకారం అందించనుంది. స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోచించే అవకాశం ఉంది.
Also Read: SL vs PAK: ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన పాకిస్తాన్.. భారత్ దరిదాపుల్లో కూడా లేదు!
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, కుల్దీప్ యాదవ్, ఆర్ అశ్విన్/మొహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్.
అఫ్గానిస్థాన్: గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్, హష్మతుల్లా (కెప్టెన్), రహ్మత్ షా, నజీబుల్లా జాద్రాన్, నబి, అజ్మతుల్లా, రషీద్, ముజీబ్, ఫారూఖీ, నవీనుల్.
డ్రీమ్ 11 టీమ్:
లోకేష్ రాహుల్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, రవీంద్ర జడేజా (కెప్టెన్), మహ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రషీద్ ఖాన్.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!