AP Pensions: పెరిగిన పెన్షన్లు అమల్లోకి ఎప్పటినుంచో తెలుసా..? (వీడియో)
- 4000 పింఛన్‌ను పెంపుపైన మూడో సంతకం చేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 ఎన్నికల ప్రచారంలో పింఛన్‌ను రూ.4,000లకు పెంచుతామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఇచ్చిన మాట ప్రకారం నిన్న సచివాలయంలో 4000 పింఛన్‌ను పెంపుపైన మూడో సంతకం చేసారు. అలానే పెన్షన్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చారు. ఇకపోతే దివ్యంగుల పింఛన్‌ను రూ.6,000లకు పెంచుతామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితర విభాగాల వారికి జులై 1న పెంచిన పింఛన్ రూ.4,000 అందించనున్నారు. అలాగే ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను రూ.1,000 చొప్పున పెరిగిన మొత్తం రూ.3,000లు కలిపి మొత్తం రూ.7,000లను జులై నెలలో అందించనున్నారు. ఆగస్ట్ నుంచి లబ్ధిదారులకు రూ.4,000 పింఛన్ అందనుంది. ఇక దానిపైన వివరాలు కొరకు కింది వీడియో చుడాలిసిందే.
Also Read
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్‌కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
-
YS Jagan: ‘సీఎంగా ఏం చేస్తున్నా’ అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
-
Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..