IT Raids: తిరుపతిలో ఐటీ దాడుల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: తిరుపతిలో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి.. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లలోనూ ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.. డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ సి దివాకర్ రెడ్డి.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం రోడ్డులోని పురంధర కాంప్లెక్స్ లోని డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో ఫైల్ లను పరిశీలిస్తున్న అధికారులు. ఏకకాలంలో డాలర్స్ దివాకర్ రెడ్డి కార్యాలయం తోపాటు ఇంట్లో, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి, కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు.. సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతీ పత్రాలను పరిశీలిస్తున్నారు.. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు.. కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు కలకలం రేపిన విషయం విదితమే.. మహేశ్వరం టికెట్ ఆశిస్తున్న బడంగ్‌పేట్ మేయర్ చిగురింత పారిజాతా నరసింహారెడ్డి ఇంట్లో.. కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి సంబంధిచిన ఇల్లు, కార్యాలయాల్లో.. అదే విధంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం విదితమే.
Read Also: Astrology: నవంబర్ 04, శనివారం దినఫలాలు
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్‌తో లీడర్ల ఉరుకులు పరుగులు..
తాజావార్తలు
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!