Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drag Horror: ఉత్తరప్రదేశ్‌లో లారీ బీభత్సం సృష్టించింది. తాత, మనవడు ప్రయాణిస్తున్న స్కూటీని ఓ లారీ సుమారు 2 కిలోమీటర్ల మేర ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో ఇద్దరూ అక్కడిక్కక్కడే మృతి చెందారు. ఉదిత్ నారాయణ్ ఛాన్సోరియా (67), అతని మనవడు సాత్విక్(6) మార్కెట్‌కు వెళ్తుండగా, వారి స్కూటర్‌ను వేగంగా వచ్చిన డంపర్ ట్రక్ ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఉదిత్ అక్కడికక్కడే మృతి చెందగా, సాత్విక్, ద్విచక్రవాహనం రెండు కిలోమీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది.
Read Also: Earthquake: గుజరాత్‌లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ఈ ఘటన కాన్పూర్-సాగర్ హైవే ఎన్‌హెచ్-86పై జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ట్రక్కు సమీపంలోని అనేక బైక్‌లు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. పక్కనే ఉన్నవారు రోడ్డుపై రాళ్లు, బండరాళ్లు వేయడంతో చివరకు లారీ ఆగిపోయింది. లారీ డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మృతదేహాలను శవపరీక్షల కోసం ఆస్పత్రికి పంపారు.
తాజావార్తలు
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!