Khammam: యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్న అక్రమార్కులు.. మీ పిల్లలు జాగ్రత్తా?
- యువతను మత్తుకు బానిసల్ని చేస్తున్న అక్రమార్కులు
- పట్టుకున్న పోలీసులు
- ఇంకా ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గంజాయి మత్తులో యువత జోగుతుంది. విచ్చలవిడిగా లభిస్తున్న మత్తుకు బానిసలుగా మారుతున్నారు. యదేచ్ఛగా యువత గంజాయి తీసుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా గంజాయి వినియోగిస్తుండటంతో మైనర్లు సైతం దీనికి బానిసలు అవుతున్నారు. గంజాయి మత్తులో జీవితం నాసనం చేసుకుంటున్నారు. మీ పిల్లలు కూడా ఈ జాబితాలో ఉంటే ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇదిలా ఉండగా.. తాజాగా ఖమ్మం జిల్లాలో గంజాయి గ్యాంప్ పోలీసులకు పట్టుబడింది.
READ MORE: BJP: “సీఎం సిద్ధరామయ్యకు మెంటల్ ట్రీట్మెంట్ అవసరం”.. ఉగ్రవాది వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఫైర్..
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి సేవిస్తున్న యువకులను పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. పెనుబల్లి మండలంలోని బీసీ కాలనీ, రంగారావు బంజర్, గంగాదేవిపాడు గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో అడ్డగా గంజా విక్రయాలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి ఎలా లభిస్తుంది ఇంకా ఎంత మంది యువత సేవిస్తున్నారు.. అనే చైన్ లింక్ ను ఛేదించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ యువకుడు బైక్ లో 300 గ్రాముల గంజా దొరికిది. దీంతో అప్రమత్తమైన పోలీసలు చైన్ లింక్ లాగుతూ విచారణ చేస్తున్న చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో పలువురు యువకులు ఉన్నారు.
READ MORE: Crime: నకిలీ వితంతు సర్టిఫికెట్లతో గవర్నమెంట్ జాబ్ కొట్టేసిన అక్కాచెల్లెళ్లు..
తాజావార్తలు
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!