బంతి దొరికిందిరోయ్.. స్టేడియం బయట RCB Fans సందడి మాములుగా లేదుగా.. వీడియో వైరల్!
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నైపై ఘనవిజయం
- టిమ్ డేవిడ్ 106 మీటర్ల భారీ సిక్సర్ హైలెట్
- సిక్సర్ స్టేడియం దాటి బయట పడిన బంతి
- ఆర్సీబీ అభిమానులు బంతిని వెతికి పట్టుకున్న ఘటన
- బంతి దొరికిన ఆనందంలో అభిమానుల సందడి వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Fans Celebrations: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతని సిక్సర్ల సునామీకి చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లిపోయింది. అందులో ఒక భారీ సిక్సర్ స్టేడియం దాటి బయట పడటం, దాన్ని అభిమానులు పట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
New Railway Line: తెలంగాణ, ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైల్వే ప్రాజెక్ట్‌పై అప్డేట్..
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
టిమ్ డేవిడ్ 106 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు. దీనితో ఆ బంతి స్టేడియం పైకప్పు దాటుకుని బయట ఉన్న పొదల్లో పడింది. ఆ సమయంలో స్టేడియం బయట ఉన్న ఆర్సీబీ అభిమానులు ఆ బంతిని వెతికి పట్టుకున్నారు. బంతి దొరికిన ఆనందంలో వారు చేసిన హంగామా, సంబరాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తమ అభిమాన జట్టు ఆటగాడు కొట్టిన బంతి తమకు దొరకడంతో వారు ఎంతో ఉత్సాహంగా కేకలు వేస్తూ రచ్చరచ్చ చేశారు.
ఇక మ్యాచ్ లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లతో అజేయంగా 70 పరుగులు చేసి చెన్నై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సీజన్ లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అత్యధిక స్కోరు సాధించడంలో డేవిడ్ కీలక పాత్ర పోషించాడు. ఆయన మెరుపు ఇన్నింగ్స్ ధాటికి ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరును నమోదు చేసింది. చివర్లో మ్యాచ్ అద్భుత ప్రదర్శనకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
Rajamouli: జక్కన్న మామూలోడు కాదు.. ఏకంగా VFX స్టూడియో సెటప్!
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ, ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టిమ్ డేవిడ్ సిక్సర్ల వర్షానికి తోడు, ఆర్సీబీ బౌలర్లు కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో చెన్నై లక్ష్యానికి దూరంగా ఆగిపోయింది. ఈ విజయంతో ఆర్సీబీ అభిమానులు స్టేడియం లోపల, బయట పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ కొట్టిన ఆ 106 మీటర్ల సిక్సర్ ఈ మ్యాచ్ కే హైలెట్‌గా నిలిచింది.
Fans’ reaction after getting the ball which was hit by Tim David out of the Chinnaswamy Stadium against CSK 🗿
A massive 106-meter monster six off Tim David’s bat 💥 The ball went out of the stadium and was caught by RCB fans, whose priceless reactions were amazing to watch… pic.twitter.com/JB2Ivca6jD
— Sonu (@Cricket_live247) April 6, 2026
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!