Rajastan : భార్య తీరుపై అనుమానంతో భర్త షాకింగ్ డెసిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajastan : అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన రాజస్తాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్‌లో చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు ఘటా రాణి అడవుల్లో తలదాచుకున్నాడు. అయితే పోలీసులు నిందితుడి కోసం అడవిలో గాలింపు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు ముఖేష్. నిందితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కనెరా పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతడిని పోలీసు కస్టడీకి అప్పగించింది.
Read Also: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ కిడ్నాప్
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
తన భార్య యోగిత తీరుపై ముఖేష్‌కు అనుమానం వచ్చింది. ఈ అనుమానంతో ఆమెను ప్రతి రోజు కొట్టేవాడు. బుధవారం రాత్రి కూడా ఎప్పటిలాగే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. యోగితను ముఖేష్ కొట్టాడు. ముఖేష్ సోదరుడు బాల కిషన్ తన అన్న వదినను కొట్టాడని తెలుసుకున్నాడు. దీంతో వెంటనే బాల్కిషన్ ముఖేష్ ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకోగానే గదిలో యోగిత మృతదేహం కనిపించింది. ఆమె శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయి.
Read Also: Ramadan : ఇవాళ నెలవంక కనిపిస్తే రేపు రంజాన్ లేదంటే.. ఇక ఆ రోజే
ఈ ఘటనపై బాలకిషన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఘటా రాణి అడవిలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అడవిలో సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!