ODI CWC 2023: ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్, భారత్ మ్యాచ్.. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌కు మరో మ్యాచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Schedule for ICC World Cup 2023 Warm Up Matches: వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబరు 5న మెగా సమరం మొదలయి.. నవంబరు 19న ముగుస్తుంది. ప్రపంచకప్ 2023లోని మొత్తం 48 మ్యాచ్‌లకు భారత్‌లోని 10 నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. చెన్నైలో అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ పోరాటాన్ని ప్రారంభిస్తుంది.
ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్‌తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి వారం రోజుల ముందు వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి. వార్మప్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29న మొదలై.. అక్టోబర్ 3న ముగుస్తాయి. మెగా టోర్నీలో భాగంగా భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 30న గౌహతిలో ఇంగ్లండ్‌తో మొదటి వార్మప్ మ్యాచ్, అక్టోబర్ 3న త్రివేండ్రంలో క్వాలిఫయర్-1తో రెండో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇక హైదరాబాద్‌లో దాయాది దేశం పాకిస్తాన్ ఓ వార్మప్ మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో పాక్ తలపడనుంది.
Also Read
- Rahul Gandhi: 'నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది'.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
- Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
- Kim Jong Un: ట్రంప్‌తో భేటీ వార్తలు.. స్టైల్‌గా సిగరెట్ తాగుతూ కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం!
- Rudransh Thakur: స్కూటర్ ముందు నిలబడి ఓ లుక్కిచ్చాడు అంతే.. బుడ్డోడి స్వాగ్కి నెటిజన్లు ఫిదా..
Also Read: Apsara Rani Hot Pics: అప్సర రాణి అందాల జాతర.. ఆ థండర్ థైస్‌కి కుర్రకారుకు కంటిమీద కునుకు కష్టమే!
ఇక వన్డే ప్రపంచకప్ 2023కు ముందు భారత్ బిజీబిజీగా గడపనుంది. ఆసియా కప్‌తో పాటు నాలుగు జట్లతో సిరీస్‌లు ఆడనుంది. జులైలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టెస్ట్, టీ20లతో పాటు మూడు వన్డేలు ఆడుతుంది. ఆగస్టులో ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. సెప్టెంబరులో ఆసియా కప్ 2023 ఉంటుంది. ఆగస్టులోనే ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్‌లు ఆడనుంది. ప్రపంచకప్ సన్నాహకంగా వీటిని భారత్ ఉపయోగించుకోనుంది.
వార్మప్ మ్యాచ్‌ల డీటెయిల్స్:
సెప్టెంబర్ 29: పాకిస్తాన్ vs న్యూజిలాండ్ (హైదరాబాద్)
సెప్టెంబర్ 30: భారత్ vs ఇంగ్లండ్ (గౌహతి)
అక్టోబర్ 3: భారత్ vs క్వాలిఫయర్-1 (త్రివేండ్రం)
Also Read: Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి సూపర్ 5G స్మార్ట్‌ఫోన్.. ఓఐఎస్ ఫీచతో కెమెరా! ధర ఎంతంటే
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
-
Bhogi Release Date: ఆగస్టు మిస్, నవంబర్ 12 మిస్.. ఫైనల్‌గా ‘భోగి’ దిగేది ఆ రోజేనట!
-
Cyclone Akvan: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. రేపటి నుంచి వీరికి సెలవులు రద్దు..
-
Kim Jong Un: ట్రంప్‌తో భేటీ వార్తలు.. స్టైల్‌గా సిగరెట్ తాగుతూ కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షం!
-
Avengers Dooms Day : ‘అవెంజర్స్’ రచ్చ.. బుకింగ్స్‌తోనే బాక్సాఫీస్ బద్దలు!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..