T20 World Cup 2025: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. వెస్టిండీస్‌తో భారత్ తొలి మ్యాచ్!
- టీ20 ప్రపంచకప్ 2025 షెడ్యూల్ విడుదల
- జనవరి 18న మలేసియాలో టోర్నీ ఆరంభం
- ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Schedule For U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేసియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. 2023లో జరిగిన మొదటి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ కప్ గెలుచుకుంది.
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో 16 జట్లు పాల్గొనున్నాయి. నాలుగు జట్లు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించి.. షెడ్యూల్ రిలీజ్ చేశారు. నాలుగు వేదికలలో 16 రోజుల పాటు 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 13 నుంచి 16 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో విండీస్, మలేసియా, శ్రీలంకతో కలిసి భారత్ ఆడనుంది. ఆతిథ్య జట్టు హోదాలో మలేషియా అండర్-19 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేస్తోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
Also Read: Raksha Bandhan 2024 Timings: నేడు రక్షాబంధన్.. రాఖీ కట్టడానికి సరైన సమయం ఇదే!
ప్రతి గ్రూప్ నుంచి 3 జట్లు సూపర్-6కు అర్హత సాధిస్తాయి. సూపర్-6లో ఆరేసి జట్లు గ్రూప్-1, గ్రూప్-2గా విడిపోయి ఆడతాయి. జనవరి 25 నుంచి 29 సూపర్-6 మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్ సిక్స్‌లో ప్రతి గ్రూప్ నుంచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. జనవరి 31న సెమీస్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెమీస్ మ్యాచ్‌లకు, ఫైనల్‌కు రిజర్వ్ డే కూడా షెడ్యూల్ చేశారు. ఫిబ్రవరి 1 సెమీస్ మ్యాచ్‌లకు, ఫిబ్రవరి 3న ఫైనల్‌కు రిజర్వ్ డేగా ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులో భారీ విజయం.. వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం 3 నెలల పరిశోధన
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్‌నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!