iBomma Ravi: 90 రోజుల జైలు జీవితం.. చంచల్‌గూడ జైలు నుంచి ఐ బొమ్మ రవి విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iBomma Ravi: చంచల్ గూడా జైలు నుంచి ఐ బొమ్మ రవి విడదలయ్యాడు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి బయటకు వచ్చాడు. పోలీసులు ఐ బొమ్మ రవిపై ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. సుమారు 90 రోజులపాటు జైలులో ఉన్న రవి తాజాగా విడదలయ్యాడు.. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెనుతిరిడాడు ఐ బొమ్మ రవి. ఈ అంశంపై ఐ బొమ్మ రవి అడ్వకేట్ గోపీంద్రనాథ్ మాట్లాడుతూ.. “ఇమ్మడి రవికి 12 షరతులతో కూడిన బెయిల్ వచ్చింది.. బెయిల్ ఆర్డర్ కాపీని జైలు సూపరింటెండెంట్‌కు అందించాం.. తాజాగా ఇమ్మడి రవి బయటకు వచ్చాడు. ఇండియా వదిలి పెట్టి వెళ్ళవద్దని కోర్టు చెప్పింది.. కరేబియన్ దీవుల పౌరుడిగానే కోర్టు గుర్తించింది. రోజు సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణ హాజరు కావాలని తెలిపింది. సోషల్ మీడియా అకౌంట్స్ వాడవద్దని కండిషన్ విధించింది. ఇంటర్ నెట్, వీఎన్‌పీ వాడవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఇంటర్నెట్ వాడాలి అనుకుంటే పోలీసుల అనుమతి తీసుకొని పోలీసుల ఎదుటే వాడాలనే కండీషన్ పెట్టింది.” అని వెల్లడించారు.
READ MORE: IND vs NED: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. డచ్ జట్టుపై పరుగుల వేటకు ‘సూర్య’ సేన సిద్ధం!
Also Read
- Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
- 52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
- Hyderabad: కొడుకులతో కలిసి డ్రైవర్ ‘ఖతర్నాక్’ స్కెచ్.. ఏటీఎం వ్యాన్ నగదు చోరీ కేసులో సంచలన నిజాలు!
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!