iBomma Ravi: చంచల్ గూడా జైలు నుంచి ఐ బొమ్మ రవి విడదలయ్యాడు. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఐబొమ్మ రవి బయటకు వచ్చాడు. పోలీసులు ఐ బొమ్మ రవిపై ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.. సుమారు 90 రోజులపాటు జైలులో ఉన్న రవి తాజాగా విడదలయ్యాడు.. విడుదల అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెనుతిరిడాడు ఐ బొమ్మ రవి.