Site icon NTV Telugu

IAS Petition: హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసిన ఐఏఎస్లు..

Ias Petition

Ias Petition

IAS Petition: నేడు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు ఐఏఎస్లు. క్యాట్ ఆదేశాలపై హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ ను సమర్పించారు ఐఏఎస్లు. అమ్రపాలి, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, వాణిప్రసాద్ లు పిటిషన్ దాఖలు చేసారు.

Read Also: Viral : మూత్రం పోసి చపాతీలు పిసికిన పనిమనిషి.. సీసీ కెమెరాలో చూసి కంగుతిన్న యజమాని

ఐఏఎస్లకు లంచ్మోషన్ పిటిషన్ ను వేసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించడంతో పిటిషన్ దాఖలు చేసారు. ఇందుకు సంబంధించి విచారణ మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version