Nag 100 : “తమిళ దర్శకుడైతే ఏంటి?”.. దర్శకుడికి నాగార్జున క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘నితమ్ ఒరు వానమ్’ ఫేమ్ ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ఇప్పటికే ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్ వుండవా?
Also Read
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
తమిళ ప్రేక్షకులకు నాగార్జున అంటే ‘శివ’, ‘రక్షకుడు’ మరియు ఇటీవలి ‘కూలీ’ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ఈ 100వ సినిమాలో ఆ చిత్రాల ఛాయలతో పాటు, నాగార్జునను గతంలో ఎన్నడూ చూడని విభిన్నమైన గెటప్స్‌లో చూస్తారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాత అతి త్వరలోనే వెల్లడిసాము’ అని అన్నారు. అలాగే “మీ 100వ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్లు అందుబాటులో ఉన్నా, ఒక తమిళ దర్శకుడితో పనిచేయడం మీకు సౌకర్యంగానే ఉందా?” అని నాగార్జునను కార్తీక్ అడిగారట. దానికి నాగ్ బదులిస్తూ ‘గత 40 ఏళ్లుగా తను ఎప్పుడూ హద్దులకు లోబడి పనిచేయలేదని, మణిరత్నం, ప్రియదర్శన్ వంటి ఇతర భాషా దర్శకులను తెలుగుకు పరిచయం చేసింది తానేనని దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికంటే, కంటెంట్ మరియు మేకింగ్ శైలిపైనే తనకు నమ్మకం ఉంటుందని నాగార్జున అన్నారు. ఈ అప్‌డేట్‌తో అక్కినేని అభిమానులు తమ హీరో సెంచరీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నాగ్ 100వ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!