Site icon NTV Telugu

Hyderabad: మద్యం తాగి బస్సు నడిపిన మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్(వీడియో)

Maxresdefault (10)

Maxresdefault (10)

హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి పుదుచ్చేరికి బయలుదేరింది మార్నింగ్ స్టార్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సు ఆ సమయంలో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. పటాన్‌చెరు మీదిగా వేగంగా వచ్చిన బస్సు నర్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై పడింది. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను రక్షించారు. అదే సమయంలో 33 ఏళ్ల మమత బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో క్రేన్‌ను పిలిపించి బస్సును పక్కకు తీశారు. అయితే తలకు గాయం కావడంతో ఆమె వెంటనే మృతి చెందింది. బస్సులో ఉన్న 16 మంది ప్రయాణికులు గాయాలయ్యారు. దీంతో వారిని చికిత్స కోసం నానక్రంగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
YouTube video player

Exit mobile version