Metro Employees Strike: జీతాలు పెంచాలని హైదరాబాద్ మెట్రో ఉద్యోగుల సమ్మె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Metro Employees Strike: హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పూనుకున్నారు. నేడు సగం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యారు. ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపై ఎఫెక్ట్ పడింది. రెడ్ లైన్ – మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో స్టేషన్లలో టికెట్ వ్యవస్థ స్తంభించింది.
Big Breaking: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. సభలు, ర్యాలీలపై నిషేధం
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. 5 ఏళ్లుగా జీతాలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా 11 వేల రూపాయల సాలరీ మాత్రమే కంపెనీ ఇస్తోందని వాపోతున్నారు. 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అమీర్‌పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!