Hyderabad Doctor: సరదాగా ఈత కోసం నదిలోకి దూకిన లేడి డాక్టర్.. చివరకు?
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- సరదాగా ఈత కోసం తుంగభద్ర నదిలో దూకిన లేడి డాక్టర్ అనన్య రావు
- నీటి ప్రవాహం పెరగడంతో కొట్టుకపోయిన డాక్టర్.
- అధికారులు గాలింపు చర్యలు చేప్పట్టడంతో మృతదేహం లభ్యం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Doctor: కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందింది. విహారయాత్ర కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన అనన్య రావు, సరదా కోసం తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకింది. అయితే కొద్ది సేపటికే నీటి ప్రవాహం పెరగడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయింది. రెండు రోజుల క్రితం అనన్య రావు తన స్నేహితులతో కలిసి హంపికి విహారయాత్రకు వెళ్లింది. ఆ సమయంలో సరదాగా గడపాలని భావించిన ఆమె, తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దిగింది. ఈత కొడుతూ ఉన్న సమయంలో నది ప్రవాహం తీవ్రంగా ఉండటంతో ఆమె నీటిలో కొట్టుకుపోయింది. స్నేహితులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినా, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆమె అదృశ్యమైంది.
Read Also: Kashmiri MBBS Student: ఎంబీబీఎస్ విద్యార్థిని ర్యాగింగ్.. సిద్ధరామయ్యకు లేఖ రాసిన జమ్మూ సీఎం
Also Read
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- Chandrababu on Mega DSC: డీఎస్సీపై వైసీపీ ఆందోళనలకు చంద్రబాబు కౌంటర్.. కీలక వ్యాఖ్యలు
స్నేహితులు వెంటనే అధికారులకు సమాచారం అందించగా.. ఫైర్ డిపార్ట్మెంట్ సహాయక చర్యలు చేపట్టింది. గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత అనన్య రావు మృతదేహాన్ని తుంగభద్ర నదిలో నుంచి వెలికి తీశారు. ఈ ఘటన ఆమె కుటుంబసభ్యులను, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచేసింది. అనన్య రావు హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ కుమార్తె. నగరంలోని ఆసుపత్రి వర్గాలు, అనన్యను వ్యక్తిగతంగా కలిసిన వారు ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అందరికీ గుణపాఠంగా మారుతోంది. విహారయాత్రలు సంతోషంగా గడపాలని అనుకునే వారు, నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
#KoppalMishap #Sanapur
Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025
తాజావార్తలు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
-
Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
-
Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!