Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Cyber Crime: 1980s ఫోటోలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో 1980s /Retro Photo Trend పేరుతో వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయొద్దని స్పష్టం చేశారు. ట్రెండింగ్ పేరుతో వచ్చే APK ఫైల్స్‌ను డౌన్లోడ్ చేయవద్దని తెలిపారు. తెలియని యాప్‌లు ఇన్స్టాల్ చేస్తే ఫోన్లోని ఫోటోలు, డేటా దుర్వినియోగం అయ్యే అవకాశముందని పేర్కొన్నారు. వెబ్సైట్లలో వ్యక్తిగత ఫోటోలు అప్లోడ్ చేయడం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోటోలు బయటకు వెళ్తే వాటిని మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏఐ టూల్స్‌తో ఫోటోలను మార్ఫింగ్ చేసి నకిలీ ఫోటోలు/వీడియోలు సృష్టించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇతరుల ఫోటోలను వారి అనుమతి లేకుండా ట్రెండ్ పేరుతో పోస్ట్ చేయొద్దు. 1980s ఫోటో ట్రెండ్ కోసం వచ్చే అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దు… ట్రెండ్ పేరుతో APK ఫైల్ పంపించే వ్యక్తులు, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత భద్రత కోసం ఫోటోలు, ఎవరికి పడితే వారికి పంపొద్దు. ఇప్పటికే అనుమానాస్పద యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే వెంటనే తొలగించి, బ్యాంకింగ్/వ్యక్తిగత ఖాతాలను పరిశీలించాలి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలి. సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ట్రెండ్ కంటే వ్యక్తిగత భద్రతే ముఖ్యం అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!