Hyderabad: మిక్చర్ బయట షాపుల్లో కొంటున్నారా? ఇది తెలిస్తే జన్మలో కొనరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఇంట్లో స్నాక్స్ చేసుకోవడానికి టైం లేక అందరూ బయట షాపుల్లో దొరికే వాటిని కొంటుంటారు.. ఈ మధ్య ప్రతి వస్తువు కల్తీ అవుతుంది.. ఏది నిజమైందో.. ఏది నకిలీదో తెలుసుకోవడం కష్టం..సొంత బ్రాండ్ల తయారీలోనూ తమదైన మార్క్‌ను చూపుతున్నారు కొందరు కేటుగాళ్లు.. కళ్ళను కూడా మోసం చేసే విధంగా అందంగా ఫ్యాకింగ్ చేస్తున్నారు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అసలుకు నకిలీ కలిపి మార్కెట్లో.. విక్రయిస్తున్నారు కల్తీగాళ్లు..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎక్కడ చూసిన అదే మోసం. జనం కళ్లు గప్పడం, దోచుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..ఇప్పుడు బయట పరిస్థితి అలానే ఉంది.. ఏం కొనాలన్న ఏం జరుగుతుందో అని జనాలు భయపడుతున్నారు.. నీళ్ల నుంచి పాలు, నెయ్యి, టీపొడి, పిల్లల పాల పొడి అన్ని కల్తీమయం అయ్యాయి.. ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తినే మిక్చర్ కూడా కల్తీ అయ్యిందని తెలుస్తుంది..
Also Read
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నాయి. ఆ మిక్చర్ కాని కొంతకాలం తింటే క్యాన్సర్‌ను రా.. రమ్మని ఆహ్వానించినట్లే. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని పర్వతాపూర్‌లో మిక్చర్ బూంది తయారు చేస్తున్న కంపెనీపై మల్కాజిగిరి ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు కొన్ని దుకాణాల పై దాడులు చేశారు.. ఈ దాడుల్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి..బయట తినడం అంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అంటున్నారు వైద్యులు. రెడిమేడ్‌కు అలవాటు పడిన కారణంగా..ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తున్నారు. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా మారింది.. సో జాగ్రత్తగా ఉండటం మంచిది..
తాజావార్తలు
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
-
Indian Cinema: ‘బాహుబలి 2’ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..