Viral News: భార్యలకు సీటు కోసం బస్సులో కొట్టుకున్న భర్తలు.. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యలను ఎవరైనా ఏదైన అంటే భర్తలు గొడవలకు దిగడం సహజం.. కొన్ని గొడవలు కేవలం పంచాయితీతో ఆగుతాయి.. లేదా పోలీసుల చర్చలతో ఆగుతాయి. కానీ మరికొన్ని గొడవలు మాత్రం ఏకంగా మర్డర్ చేసే వరకు వెళ్తుంటాయి.. మనం అలాంటి గొడవలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఇక సోషల్ మీడియాలో రకరకాల గొడవలకు సంబందించిన వీడియోలు వైరల్ అవ్వడం కామన్.. తాజాగా అలాంటి ఓ గొడవ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఆర్టీసీ బస్సులో నా భార్యకు సీటు కావాలి, నా భార్యకు సీటు కావలి అంటూ భర్తలు యుద్దానికి కాలు రువ్వారు.. ఇక భార్యలు కూడా భర్తలకు సపోర్ట్ చేస్తూ నాలుగు మాటలు ఎక్కువగా మాట్లాడుతూ మాటలతో పోయే గొడవను కొట్టుకొనే వరకు తీసుకొచ్చారు.. భార్యలకు సీటు కావాలని భర్తలు బస్సులో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది.. ఆ వీడియోనే ఇప్పుడు పెద్ద చర్చలకు దారి తీసింది..
Also Read
వివరాల్లోకి వెళితే.. ఈ గొడవ ఎక్కడో కాదు.. తెలంగాణలోనే జరిగింది.. ఆర్టీసీ బస్సులో సీటు కోసం భర్తలు దాడి చేసుకున్న ఘటన తెలంగాణ మహబూబాబాద్ లో వెలుగు చూసింది.. తొర్రూర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న బస్సులో భర్తలు సీటు కోసం కర్చీఫ్ లు వేశారు. ఒకరు వేసిన సీటులో మరొకరు కూర్చుకోవడంతో మహిళలు దారుణంగా తిట్టుకున్నారు.. ఈ వాదనలు భర్తల వరకు వెళ్లడంతో ఇద్దరు భర్తలు మొదట మాటలతో మొదలు పెట్టినా చివరకు చెప్పులతో కొట్టుకొనేవరకు వెళ్లింది.. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!