RC 16 : రాంచరణ్ సినిమా కోసం భారీ సెట్ నిర్మాణం ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RC 16 : గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ”గేమ్ ఛేంజర్”అనే సినిమా చేస్తున్నాడు..ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించిన దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.గేమ్ ఛేంజర్ సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బచ్చిబాబు సన డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.
Read Also :Kalki 2898 AD : పాపులర్ మీమ్స్ తో కల్కి యానిమేషన్ సిరీస్ ను నింపేసారుగా..
Also Read
- Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించిన కూడా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.జూన్ లో రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.అయితే ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.వృద్ధి సినిమాస్,మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను దర్శకుడు బుచ్చి బాబు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లు లో మూవీ యూనిట్ ఓ భారీ సెట్ నిర్మిస్తున్నట్లు సమాచారం.సాంగ్స్ షూటింగ్ తో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.ఈ సినిమాకు ఏ.ఆర్ .రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!