Chicken Quality Test: మీరు తినే చికెన్ తాజాదేనా.. ఈ చిట్కాలతో టెస్ట్ చేయండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chicken Quality Test: చికెన్‌ను ప్రోటీన్ కు మంచి మూలంగా పరిగణిస్తారు. కాబట్టి చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మాంసాహారులు ఆరోగ్యానికి చికెన్ మంచిదని భావిస్తారు. కానీ చాలా సార్లు చికెన్ తిన్న తర్వాత మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది. కారణం మీరు ఆర్డర్ చేసిన చికెన్ పాడైపోవచ్చు. అందువల్ల చికెన్ వండే ముందు వచ్చిన మాసం తాజాగా ఉందా లేదా అని తనిఖీ చేయాలి. తనిఖీకు అవసరమైన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం. దీని ద్వారా చికెన్ చెడిపోయిందా లేదా అనేది చిటికెలో తెలుసుకోవచ్చు.
చికెన్ వాసన
నిజానికి, తాజా చికెన్‌కు వాసన ఉండదు లేదా చాలా తేలికగా ఉంటుంది. వాసన బాగా వస్తే అది నిల్వ చేసినదని అర్థం. మీరు ఏదైనా నాన్ వెజ్ షాప్‌కి వెళ్లి అక్కడ తాజా చికెన్ కట్ చేసి వండినప్పుడు మీరు దీన్ని సులభంగా గమనించవచ్చు.
Also Read
- Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు..
- Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
- Araku Valley Weather: పడిపోయిన ఉష్ణోగ్రతలు!.. అరకు లోయలో మంచు అందాలు..
- Low Cost House Construction: రూ.5 లక్షలకే సొంత ఇల్లు.. ఇటుకలు, సిమెంట్ లేకుండానే నిర్మాణం..? అద్భుతమైన టెక్నాలజీ!
Read Also:President: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాకా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
చికెన్ కలర్
చికెన్ తాజాగా ఉంటే అది లేత గులాబీ రంగులో ఉంటుంది. అదే నిల్వ చేసినది అయితే దాని రంగు ముదురు లేదా గోధుమ రంగులోకి మారుతుంది. ఇది ఇప్పుడే కత్తిరించబడిందని లేదా పూర్తిగా తాజాగా ఉందని దుకాణదారుడు మీకు ఎంత చెప్పినా దానిని కొనుగోలు చేసి తప్పు చేయవద్దు.
చికెన్ పై మచ్చలు
చికెన్‌పై ఏదైనా గుర్తు ఉన్నట్లయితే లేదా దానిపై తెలుపు, నలుపు లేదా మరేదైనా రంగు మచ్చలు ఉంటే అది చెడ్డ చికెన్‌కు సంకేతం. చికెన్ తాజాగా అప్పుడే కట్ చేసినప్పటికీ అది చెడిపోయిందని లేదా ఈ చికెన్‌లో ఏదైనా లోపం ఉందని మీరు గుర్తించవచ్చు.
తాజావార్తలు
-
Amitabh Bachchan: ‘మెగాస్టార్’ ఇంటిపై కాల్పులకు కుట్ర.. వెలుగులోకి సంచలన విషయాలు!
-
Nvidia CEO Comeback: Nvidia CEOగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ? ఎలాన్ మస్క్ మద్దతు.. మళ్లీ పగ్గాలు చేపడతారా?
-
Cyclone Akwan Alert: దిశ మార్చుకోనున్న అక్వాన్!.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు..
-
SCO 2026: ‘చేతులు నరికేస్తాం’ అన్న పాక్ మంత్రి.. ఇప్పుడు భారత్‌కు రాక..!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
ట్రెండింగ్
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!
-
Oppo Reno 17 నుంచి Xiaomi 18 Pro వరకు.. ఈ వారం రాబోతున్న కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే..!
-
Jio యూజర్లకు బిగ్ షాక్.. ఇకపై ఆ వినియోగదారులకు సేవలు బంద్..? అలర్ట్ మెసేజ్‌లు షురూ..!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు