Aadhaar Card : ఆధార్ కార్డులో అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Card : భారత ప్రభుత్వం ప్రతి వ్యక్తి ఓ ఐడెంటిఫికేషన్ ఉండాలని తీసుకు వచ్చిన గుర్తింపు కార్డు ‘ఆధార్’. ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పత్రాల్లో ఆధార్ కార్డ్ ఒకటి. దాదాపు ప్రతి ప్రభుత్వ పథకాలు, పలు సౌకర్యాల ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ క్రమంలో మనం కొన్ని సార్లు ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగం నిమిత్తం ఒక నగరం నుంచి మరొక నగరానికి పోవాల్సి వచ్చినప్పుడు ఆధార్ కార్డులో పాత చిరునామా ఉంటుంది. అప్పుడు మీరు ఆ నగరంలో ప్రభుత్వ సౌకర్యాలను కోల్పోతారు. అటువంటి పరిస్థితిలో అడ్రస్ మార్పు తప్పనిసరి అవుతుంది. కొన్ని ప్రక్రియలను అనుసరించడం ద్వారా ఆధార్‌లో మీ చిరునామాను సులభంగా మార్చవచ్చు.
Read Also: GT vs PBKS: ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. 153 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్ బౌలర్లు
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
మీరు ఆధార్ కార్డులో మీ చిరునామాను ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. కాకపోతే దీని కోసం మీరు కొన్ని పత్రాలను సమర్పించాలి. ఆధార్ కార్డును నిర్వహించే సంస్థ UIDAI మీకు నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే ఆధార్ కార్డులో మీ చిరునామాను మార్చుకోవాలని సూచించింది. మీరు మీ ఆధార్‌లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామా వంటి వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. అంతే కాకుండా సదరు వ్యక్తి బయోమెట్రిక్ ఐరిస్, వేలిముద్ర, ఫోటోను కూడా మార్చవచ్చు. ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కూడా మార్చుకోవచ్చు. అయితే, ప్రతి వ్యక్తి పుట్టిన తేదీని ఒక్కసారి మాత్రమే మార్చగలరు. పుట్టిన తేదీని ఒకటి కంటే ఎక్కువసార్లు మార్చాల్సి వస్తే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డులో మీ పుట్టిన తేదీని మార్చడానికి, చెల్లుబాటు అయ్యే జనన ధృవీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాలి.
Read Also:Meta: ఫ్రీ ఫుడ్ ఇక లేదు.. మెటా నిర్ణయంపై ఉద్యోగుల అసంతృప్తి..
చిరునామాను ఎలా అప్‌డేట్ చేయాలి
ఆధార్‌లో మీ చిరునామాను అప్‌డేట్ చేయడానికి UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.. లేదా ఆధార్ సేవా కేంద్రం (ASK) లేదా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఆధార్‌లో మీ చిరునామాను అప్‌డేట్ చేయడానికి మీరు చెల్లుబాటు అయ్యే చిరునామా పత్రాన్ని సమర్పించాలి.. అప్‌డేట్ ప్రక్రియ పూర్తికావడానికి కొన్ని రోజులు పట్టవచ్చు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!