12 zodiac signs predictions Today: మిథున రాశి వారికి ఈరోజు వ్యాపార కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఆర్ధిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవసరం ఎంతో ఉంది. శ్రమతో కూడిన పనులు చేబడుతుంటారు. వ్యయప్రయాసాలాతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సోమరితనం లేదా బద్దకాన్ని దూరం చేసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈరోజు అచ్యుతాష్టకం పారాయణం చేస్తే మంచిది.
ఈ కింది వీడియోలో 12 రాశుల వారి నేటి రాశి ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు రాశి ఫలాలను వివరించారు. మంగళవారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి. మీ రాశికి అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.