12 Zodiac Predictions Today: మేష రాశి వారికి నేడు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలు పొందుతారు. ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ప్రముఖులను కలుసుకునే అవకాశాలు, అవసరాలు ఉంటాయి. సమాజంలో మంచి పేరు రానుంది. అయితే కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి వారు. కార్యసిద్ధి హనుమత సూత్రంను పారాయణం చేయాలి.
ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి రాశి ఫలాలను మీకు ‘భక్తి టీవీ’ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం దిన ఫలాలను వివరించారు. నేడు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి. అందుకు అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.
