Today Astrology on 4 august 2025: మేష రాశి వారు ఈరోజు అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి పెరగకుండా.. ప్రశాంతగా ఉండేలా చూసుకోవాలి. వృత్తి విషయాల్లో అంచనాలు తారుమారు అవుతుంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ ప్రసన్న గణపతి స్వామి వారు. గణపతి స్వామి అష్టోత్తర శతనామ అర్చన నిర్వహించండి.
12 రాశుల వారి ఈరోజటి రాశి ఫలాలు మీకు భక్తి టీవీ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు రాశి ఫలాలను అందించారు. ఈ కింది వీడియోలో ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి?. మీ రాశికి అనుగుణంగా పూజలు, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.
