Daily Horoscope on 5 august 2025: మకర రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్ధిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనులకు అన్ని రూపాల్లో పనులకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. స్నేహితులు, పెద్దవారు ఇచ్చే సలహాలను ఏ మాత్రం పట్టించుకోకుండా మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. విలాసాల కోసం కస్టపడి సంపాధించిన ధనాన్ని ఖర్చు పెడతారు. ఈరోజు మకర రాశికి అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. దేవీ ఖడ్గ మాల సోత్రంను పారాయణం చేయండి.
12 రాశుల వారి నేటి రాశి ఫలాలు మీకు భక్తి టీవీ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఈరోజటి రాశి ఫలాలను అందించారు. ఈ కింది వీడియోలో ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి. మీ రాశికి అనుగుణంగా పూజ, పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి.
