కన్య రాశి వారికి ఈరోజు పదవీ లాభాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పై అధికారులతో సంబంధాలను మెరుగుపర్చుకుంటారు. శ్రమతో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. న్యాయసంబంధమైన సలహాలను కోరుకుంటారు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఈరోజు కన్య రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. స్వామి కారాలంబన స్తోత్రం పారాయణం చేయండి.
మేష రాశి నుంచి మీన రాశి వరకు.. 12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో? ఈ కింది వీడియోలో తెలుసుకోండి?. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన రాశి ఫలాలను భక్తి టీవీ ముకు అందిస్తోంది. ప్రతిరోజు ఉదయం భక్తి టీవీలో దినఫలాలు ప్రసారం అవుతాయి.
