Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Honor Magic V5 Launched With Triple Rear Cameras Snapdragon 8 Elite Chip And 6100mah Battery

Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!

Published Date :July 2, 2025 , 8:17 pm
By Kothuru Ram Kumar
Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Honor Magic V5: హానర్ సంస్థ తాజాగా చైనాలో తన నూతన ఫోల్డబుల్ ఫోన్ హానర్ మ్యాజిక్ V5 (Honor Magic V5) ను అధికారికంగా విడుదల చేసింది. ఇది బుక్-స్టైల్ డిజైన్‌లో వచ్చిన మోడల్‌గా 7.95 అంగుళాల 2K రెజల్యూషన్ ఉన్న అంతర్గత OLED ఫోల్డబుల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 6.45 అంగుళాల LTPO OLED కవర్ స్క్రీన్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. ఈ ఫోన్ అత్యాధునిక Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్‌ తో రన్ అవుతుంది. దీనికి గరిష్ఠంగా 16GB RAM, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో Android 15 ఆధారిత MagicOS 9.1 ఉపయోగించబడింది. దీని ద్వారా డీప్ సీక్ ఆధారిత AI ఫీచర్లు లభిస్తాయి.

Read Also:Workplace Harassment: టాయిలెట్‌లో మహిళా ఉద్యోగిని వీడియో తీసిన ఇన్ఫోసిస్ ఉద్యోగి..

ఈ హానర్ మ్యాజిక్ V5 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OIS మరియు 3x ఆప్టికల్ జూమ్‌తో) ఉండగా.. ఫ్రంట్‌ భాగంలో రెండు 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇన్నర్ డిస్‌ప్లే పై, మరొకటి కవర్ స్క్రీన్ పై ఉంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ, ఛార్జింగ్ ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే.. 16GB + 1TB వేరియంట్‌ కు 6100mAh బ్యాటరీ రాగా, ఇతర మోడల్స్‌కు 5820mAh బ్యాటరీ అందించబడింది. అన్ని వేరియంట్స్ 66W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తాయి.

Read Also:Prakash Reddy: యూరియాను ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుంది.. బీజేపీ నేత సంచలన కామెంట్స్

ఈ మొబైల్ IP58, IP59 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌ తో ఫోన్ రక్షితంగా ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్లలో 5G, Wi-Fi 7, Bluetooth 6.0, GPS, NFC, డ్యూయల్ నానో సిమ్, USB Type-C పోర్ట్ ఉన్నాయి. డాన్ గోల్డ్, సిల్క్ రోడ్ డూన్ హుయాంగ్, వెల్వెట్ బ్లాక్, వార్మ్ వైట్ వంటి రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే హానర్ చైనా వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. అధికారిక విక్రయాలు జూలై 4 నుండి మొదలవుతాయి. ఇక మొబైల్ ధరల విషయానికి వస్తే.. 12GB + 256GB వేరియంట్ CNY 8,999 (సుమారుగా రూ .1,07,500), 16GB + 512GB వేరియంట్ CNY 9,999 (1,19,500), 16GB + 1TB వేరియంట్ CNY 10,999 (సుమారుగా 1,31,400) గా నిర్ణయించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Honor Foldable Phone
  • Honor Magic V5
  • Honor Magic V5 Colors
  • Honor Magic V5 Features
  • Honor Magic V5 price

తాజావార్తలు

  • GHMC : ఇల్లు కట్టడం ఈజీ.. GHMC గుడ్‌న్యూస్..

  • US-Iran War: అమెరికా F-35 పైలట్‌ను పట్టుకున్నాం: ఇరాన్

  • Seema Haider: కుమారుడికి “భారత్” అని పేరు పెట్టిన పాకిస్థాన్ యువతి..

  • UN warning: ఆగని యుద్ధం.. ఇంధన, గ్యాస్‌, నిత్యావసరాల ధరలపై ఐక్యరాజ్యసమితి సీరియస్‌ వార్నింగ్..

  • Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions