Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Honey Singhs Big Statement In Support Of Pathan

Pathan Movie Controversy: ‘పఠాన్’కు వివాదంలోకి ప్రముఖ సింగర్.. జనాలు సెన్సిటివ్ గా మారారని వ్యాఖ్య

Published Date :December 24, 2022 , 9:30 am
By Rakesh Reddy
Pathan Movie Controversy: ‘పఠాన్’కు వివాదంలోకి ప్రముఖ సింగర్.. జనాలు సెన్సిటివ్ గా మారారని వ్యాఖ్య
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pathan Movie Controversy: షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాట పెను వివాదాన్ని సృష్టించింది. ఈ పాటలో దీపికా పదుకొణె ధరించిన బికినీ రంగుపై పలువురు నేతలు, సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అది మతాన్ని అవమానించడమేననంటూ మండిపడుతున్నారు. అలాగే ఈ సినిమా చూడబోమని చాలా మంది సోషల్ మీడియాలో చెబుతూనే ఉన్నారు. అయినా కూడా ఈ పాటను సపోర్ట్ చేసే వారి సంఖ్య తక్కువేమీ కాదు. చాలా మంది ఆర్టిస్టులు ‘బేషరమ్ రంగ్’ పాటపై రీల్ చేస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంలోకి సింగర్, ర్యాపర్ హనీ సింగ్ దూకారు. పాట వివాదంపై ఆయన బహిరంగంగానే మాట్లాడారు. ఇటీవలి కాలంలో సినిమాలపై వ్యతిరేక నిరసనలు పెరిగాయనే దానిపై హనీ సింగ్ మాట్లాడారు.

Read Also: Vijay – Ajith : తొమ్మిది ఏళ్ల తర్వాత సంక్రాతి బరిలో స్టార్ హీరోలు.. ఎవరు గెలుస్తారో మరి?

దీంతో పాట వివాదంపై ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంతకుముందు మరింత స్వేచ్ఛ ఉందన్నారు. 2013లో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ కోసం హనీ సింగ్‌ ‘లుంగీ డ్యాన్స్‌’ పాటను కంపోజ్‌ చేశారు. ఇలాంటి విషయాలను తాను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోనని.. ప్రజలు చాలా తెలివిగల వారని ఈ విషయాన్ని వినోదంగానే తీసుకుంటారని అన్నారు. ఇంకా ఏఆర్ రెహమాన్ గురించి హనీ సింగ్ మాట్లాడుతూ, “రెహమాన్ సర్ ఒక పాట ఉంది, ‘రుక్మణి రుక్మణి షాదీ కే బార్ క్యా క్యా హువా….’ ప్రజలు ఈ పాటను అంగీకరించారు. అది వింటూ పెరిగాను. కానీ నేను అలాంటి పాట రాశాక జనాలు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది. ప్రజలు చాలా సెన్సిటివ్‌గా మారారు. ఇది కేవలం వినోదం మాత్రమే కానీ వారు దానిని వినోదంగా చూడరు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Deepika Padukone
  • Honey Singh
  • pathan besharam song
  • pathan movie
  • Pathan Movie Controversy

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions