Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Honda New Bike Another New Bike From Honda Into The Market Super Features

Honda New Bike : హోండా నుంచి మార్కెట్ లోకి మరో కొత్త బైక్.. సూపర్ ఫీచర్స్..

Published Date :November 13, 2023 , 5:36 pm
By Swathi Maddula
Honda New Bike : హోండా నుంచి మార్కెట్ లోకి మరో కొత్త బైక్.. సూపర్ ఫీచర్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా వాహనాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. యూత్ కు నచ్చే విధంగా కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. తాజాగా మరో కొత్త బైక్ ను అదిరిపోయే ఫీచర్స్ తో లాంచ్ చేసింది.. హోండా సీబీ1000 హార్నెట్ పేరుతో తీసుకురానున్న ఈ బైక్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించనున్నారు. ఇటీవల జరిగిన 2023 ఈఐసీఎంఏ ఈవెంట్‌లో ఈ కొత్త బైక్‌ను లాంచ్‌ చేశారు.. ఈ కొత్త బైక్ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫుల్‌ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, రెస్టెడ్‌ ఫ్యుయల్‌ ట్యాంక్‌ను అందించారు. ఇక ఇంజన్‌.. ఈ బైక్‌లో 999 సీసీ, లిక్విడ్‌ కూల్డ్‌, 16 వాల్వ్‌, ఇన్‌లైన్‌ 4 సిలిండర్లను అందించారు. 150 హెచ్‌పీ పవర్‌ జనరేట్ చేయడం ఈ ఇంజన్‌ ప్రత్యేకత. ఇక సస్పెన్షన్స్​ కోసం ఫ్రెంట్​లో షోవా ఇన్​వర్టెడ్​ ఫోర్క్స్​ని, రేర్​లో ప్రో-లింక్​ మోనో షాక్​ యూనిట్​ని ఉపయోగించారు… ఈ బైక్ కు అద్భుతమైన టెక్నాలజీ తో తయారు చేశారు.. సీబీ1000 హార్నెట్​లో రైడ్​ బై​ వైర్​ సిస్టెమ్​, 5 ఇంచ్​ ఫుల్​- కలర్​ టీఎఫ్​టీ స్క్రీన్​, 5 రైడింగ్​ మోడ్స్​ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఇదిలా ఉంటే ఈ బైక్‌ ధర గురించి ఎక్కడా ప్రకటించలేదు..

ఈ బైకును వచ్చే ఏడాది మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. జపాన్‌లో డిజైన్‌ చేశారు. ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ లైట్‌ను ఈ బైక్‌లో అందించారు. ఇక ఈ బైక్‌లో 4-2-1 ఎక్సాస్ట్‌ సిస్టమ్‌ను అందించారు. అంతేకాకుండా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ బైక్‌లో 5 ఇంచెస్‌తో కూడిన కలర్‌ టీఎఫ్‌టీ స్క్రీన్‌ను అందించారు. అలాగే ఈ బైక్‌ను స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు.. ఇకపోతే సెలక్టబుల్ టార్క్‌ కంట్రోల్‌, అసిస్ట్‌ అండ్‌ స్లిప్పర్‌ క్లచ్‌, 3 డీఫాల్ట్‌ రైడింగ్‌ మోడ్స్‌ను కూడా అందించారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • features
  • Honda CB1000 Hornet
  • Honda new bikes

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions