KTR: పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్!
- అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు
- 33కు తగ్గిన సీట్లు
- కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR on BRS MLA’s Defections: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెల్చుకున్న బీఆర్‌ఎస్.. కంటోన్మెంట్ బై ఎలక్షన్‌లో ఓడిపోయి ఆ సంఖ్య 38కి తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేకే, దానం నాగేందర్, కడియం శ్రీహరిలు గులాబీకి బైబై చెప్పి.. హస్తం గూటికి చేశారు. తాజాగా సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 33కు తగ్గింది.
Also Read: NKR21: ‘రాములమ్మ’ ఈజ్ బ్యాక్.. విజయశాంతి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్! గూస్‌బంప్స్ పక్కా
Also Read
పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారు. అయితే బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందన్నారు. ‘అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు 2004-06 మధ్య కూడా మా పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగాయయి. ప్రజాఉద్యమం ఉద్ధృతం కావడంతో తెలంగాణ గట్టిగా ప్రతిస్పందించింది. కాంగ్రెస్ పార్టీ తలవంచక తప్పలేదు. రానున్న రోజుల్లో చరిత్ర పునరావృతం అవుతుంది’ అని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
The power of people is always stronger than the people in power
We have faced several defections of MLAs in the past in 2004-06 when Congress was in Government
Telangana responded strongly by stepping up the people’s agitation & eventually Congress had to bow its head…
— KTR (@KTRBRS) June 24, 2024
తాజావార్తలు
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!