Pakistan : ఖైబర్ పఖ్తుంఖ్వాలో చారిత్రక హిందూ ఆలయాన్ని కూల్చి వేసిన పాకిస్తాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్‌లోని ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఓ హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు. దీని స్థానంలో వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు నిర్థారించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ జర్నలిస్టు పాకిస్థాన్ నీచ ముఖాన్ని బయటపెట్టాడు. నిజానికి ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో ఒక చారిత్రక దేవాలయం ఉంది. భారతదేశం-పాకిస్థాన్ విభజన తర్వాత ఇది మూసివేయబడింది. దానిని కూల్చివేసి ప్రస్తుతం ఇక్కడ వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయమై పాక్ జర్నలిస్టు ఇబ్రహీం షిన్వారీ మాట్లాడుతూ.. కోటల్ బజార్లో ఓ దేవాలయం ఉండేదన్నారు. విభజన తర్వాత స్థానిక హిందువులు భారతదేశానికి వెళ్లారు. దీని తర్వాత దాన్ని మూసివేశారు.
Read Also:అత్యధిక సగటు లైంగిక భాగస్వాములు ఉన్న 10 దేశాలు ఇవే..(ws)
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
1992లో అయోధ్యలో వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసినప్పుడు కొందరు వ్యక్తులు ఆలయాన్ని ధ్వంసం చేశారని అన్నారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆలయానికి సంబంధించిన కథలు విన్నాం. మరోవైపు, ముస్లిమేతరుల మతపరమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పాకిస్థాన్ హిందూ దేవాలయ నిర్వహణ కమిటీ హరూన్ సర్బాడియాల్ అన్నారు. అదే సమయంలో లాండి కొటాల్ మార్కెట్లోని పాత దుకాణాల మరమ్మతులకు బిల్డర్‌కు ఎన్ఓసి జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఖైబర్ జిల్లాలో తమ వద్ద ప్రామాణికమైన, క్రమబద్ధమైన రెవెన్యూ రికార్డులు లేవని అధికారులే అంగీకరించడం ఆశ్చర్యకరం.
Read Also:Harish Rao: రేవంత్ దగ్గర సరుకు లేదు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఆలయ స్థలంలో నిర్మాణం గురించి తనకు తెలియదని లాండి కోటల్‌కు చెందిన పట్వారీ జమాల్ అఫ్రిది అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ స్థలంలో ఏ ఆలయ ప్రస్తావన లేదు. మతపరమైన మైనారిటీల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే, అన్ని ప్రార్థనా స్థలాలు, చారిత్రక కట్టడాలు కనుమరుగవుతాయని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..