High Court: అక్రమ మైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: అక్రమ మైనింగ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. గుంటూరు జిల్లా చేబ్రోలులో డీకే పట్టాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మెండెం ప్రభుదాస్ అనే వ్యక్తి.. ఇక, అక్రమ మైనింగ్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.. పేదలకు ఇచ్చిన పట్టాభూముల్లో మైనింగ్ చేస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు పిటిషనర్ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు.. పేదలకు ఇచ్చిన భూముల్లో మైనింగ్ చేయడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.. అయితే, వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల సమయం కోరారు ప్రభుత్వం తరుపు న్యాయవాది.. కానీ, రెండు వారాల్లో చేబ్రోలులో అక్రమ మైనింగ్ పై వాస్తవ పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. నివేదికపై స్థానిక జ్యుడిషియల్ అధికారులతో తిరిగి విచారణ చేపడతామని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.. నివేదికలో తేడా ఉంటే మైనింగ్ అధికారులపై కఠిన చర్యలు ఉంటాని వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
Read Also: Telangana Govt: 112 మంది వైద్యులపై వేటుకు సిద్దమైన తెలంగాణ సర్కార్!
Also Read
- Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
తాజావార్తలు
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!