NTV Telugu Site icon

Heroines: రష్మిక, పూజలకు శ్రీలీలను శత్రువును చేసిన నెటిజన్లు.. కారణం ఏంటంటే ?

Heroins

Heroins

ఓ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అక్కలు, చెళ్లెళ్లు, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారని.. అయితే ఇదే డైలాగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త అటుఇటుగా మార్చి మరీ.. రష్మిక మందన.. పూజ హెగ్డేకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఆ డైలాగ్ సింగ్ చేయడమే కాదు.. ఈ అందమైన భామలకు శత్రువు ఎక్కడో లేదు.. ఈ బ్యూటీల స్టేట్ లోనే.. వీరికి తీసిపోని అందంతోనే.. ఉన్నారని నెటిజన్స్ అంటున్నారు. పూజీ, రష్మిలకు ఇప్పుడు శత్రువు శ్రీలీలే అంటూ సోసల్ మీడియా వేదికగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.

Also Read : King Charles-3: 14 వ శతాబ్ధపు సింహాసనం.. 360 ఏళ్ల నాటి కిరీటం.. నేడు కింగ్ చార్లెస్ 3 పట్టాభిషేకం..

ఈ స్టేట్ మెంట్స్ తో పాటు మీమ్స్ తో కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇంతకీ శ్రీలీల కథేంటీ.. పూజా హెగ్డే, రష్మీక మందనల గోలేంటీ అని మీరు అనుకుంటున్నారు కదా.. అయితే మీరు ఈ వీడియోను స్కిప్ చేయ్యొద్దు. శ్రీలీల డాక్టర్ కాబోయి మరీ యాక్టర్ అయ్యా అంటూ.. చెప్పే యాక్టర్లందరి మధ్యలో.. డాక్టర్ కోర్స్ చేసి మరీ యాక్టర్ అయ్యారు ఈ బ్యూటీపుల్ లేడీ.. క్రేజీ బ్యూటీగా నమ్ కమాయించారు. ఇక అదే క్రేజ్ ను మేకర్స్ క్యాచ్ చేయడంతో.. వరుస సినిమాల్లో నటిస్తున్నారు. బంపర్ ఆఫర్లు పట్టేస్తున్నారు. హీరోలకు మోస్ట్ ఛాయిస్ట్ హీరోయిన్ గా శ్రీలీల మారిపోయారు. ఇక ఇది మింగుడు పడని పూజీ, రష్మీక ఫ్యాన్స్ శ్రీలీలను వారికి శత్రువుగా సోషల్ మీడియాలో చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ మీమ్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Also Read : Bhatti vikramarka: మహిళా సంఘాలకు భారీ మొత్తంలో వడ్డిలేని రుణాలు

Show comments