Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Hero Dhanush Donates 1 Crore To Nadigar Sangam New Building

Dhanush: కోటి విరాళం ప్రకటించిన ధనుష్‌.. కారణం ఏంటంటే?

Published Date :May 14, 2024 , 11:20 am
By Sampath Kumar
Dhanush: కోటి విరాళం ప్రకటించిన ధనుష్‌.. కారణం ఏంటంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dhanush donates 1 crore to Nadigar Sangam Building: దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణ పనులు 5 ఏళ్ల క్రితమే ప్రారంభం కాగా.. నిధుల కొరత కారణంగా నిర్మాణం సగంలో నిలిచిపోయింది. దాదాపు 60 శాతం పనులు పూర్తికాగా.. 40 శాతం పనులు మిగిలున్నాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు దాదాపు రూ.40 నుంచి 50 కోట్లు అవసరమవుతాయని నటీనటుల సంఘం నిర్వాహకులు ప్రకటించారు. బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకుని నిర్మాణ పనులు తాజాగా ప్రారంభించారు.

భవన నిర్మాణం కోసం అందరూ ముందుకు రావాలని నడిగర్‌ సంఘం నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు కమలహాసన్‌ రూ. కోటి విరాళంగా అందించారు. హీరో ఉదయనిధి స్టాలిన్, దళపతి విజయ్‌ తలా కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. హీరో శివకార్తికేయన్‌ రూ. 50 లక్షలను విరాళం ఇచ్చారు. తాజాగా హీరో ధనుష్‌ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. దీంతో నడిగర్‌ సంఘం నిర్వాహకులు ధనుష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: IPL 2024 Playoffs: ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరం.. మూడు బెర్తుల కోసం ఆరు జట్ల మధ్య పోటీ!

సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య, నెపోలియన్ తదితరులు కూడా విరాళం ప్రకటించారు. ప్రస్తుతం నడిగర్‌ సంఘం నూతన భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా భవనాన్ని పూర్తి చేయనున్నట్లు హీరో విశాల్‌ ఇటీవల తెలిపారు. నాజర్‌ అధ్యక్షుడిగా, విశాల్‌ ప్రధాన కార్యదర్శిగా, కార్తీ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dhanush
  • Dhanush 1 Crore
  • Dhanush Nadigar Sangam
  • Nadigar Sangam
  • Nadigar Sangam New Building

తాజావార్తలు

  • Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు

  • NBK : బాలయ్య.. నీ స్పీడ్ ఏంటయ్యా.. మరో సినిమాకు ముహూర్తం ఫిక్స్

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions