Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Heavy Snowfall In Us Massive Power Outage Over 1500 Flights Cancelled

America: మంచు గుప్పిట్లో అగ్రరాజ్యం.. 1500కు పైగా విమానాలు రద్దు

Published Date :February 23, 2023 , 3:05 pm
By Mahesh Jakki
America: మంచు గుప్పిట్లో అగ్రరాజ్యం.. 1500కు పైగా విమానాలు రద్దు
  • Follow Us :
  • google news
  • dailyhunt

America: శక్తివంతమైన శీతాకాలపు తుఫానులు బుధవారం అమెరికాను తాకాయి. అగ్రరాజ్యం అమెరికా మరోసారి శీతాకాలపు మంచుతుపాను గుప్పిట్లో చిక్కుకుంది. మంచు తుఫానులు వెస్ట్ కోస్ట్ నుంచి గ్రేట్ లేక్స్ వరకు భారీగా రెండు అడుగుల (60 సెం.మీ.) వరకు మంచు కురుస్తోంది. ఈ నేపథ్యంలో వేలాది ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. లాస్ఏంజెల్స్ సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు భారీ హిమపాతం హెచ్చరికలు జారీ అయ్యాయి. మిన్నెసోటాలో పరిస్థితులు తీవ్రమయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 55 నుంచి 70 కిలోమీటర్లతో వీచే గాలులతో కలిపి భారీగా మంచు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రహదారులపై ప్రయాణించాల్సి వస్తే తప్పనిసరిగా సేఫ్టీ కిట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది. “తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే, అత్యవసర పరిస్థితుల్లో మీ వాహనంలో అదనపు ఫ్లాష్‌లైట్, ఆహారం, నీరు ఉంచండి. ప్రయాణం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలి. మీరు తప్పనిసరిగా ప్రయాణించవలసి వస్తే, మీతో శీతాకాలపు మనుగడ కిట్‌ని కలిగి ఉండండి. మీరు ఒంటరిగా ఉంటే, మీ వాహనంతో ఉండండి.” అని సూచించింది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కు మోదీ కావాలి.. నవాజ్, ఇమ్రాన్ వద్దు.. వైరల్ అవుతున్న వీడియో..

డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ. మిన్నియాపాలిస్, సెయింట్ పాల్, వ్యోమింగ్‌లలో పరిస్థితులు దారుణంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో గురువారం ఉదయం నాటికి 1500కు పైగా విమానాలు రద్దయ్యాయి. వ్యోమింగ్‌లో ప్రధాన రహదారులపై కూడా అడుగుల మేర మంచు ఉండడంతో ప్రయాణాలు సాగించడం చాలా ప్రమాదకరంగా మారింది. “మీరు వ్యోమింగ్ వైపు వస్తున్నట్లయితే దయచేసి ప్రయాణ ప్రణాళికలను మార్చుకోండి” అని రాష్ట్ర రవాణా శాఖ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. వ్యోమింగ్ అంతటా రహదారులపై మంచు ఉండడంతో చాలా రోజుల పాటు ఆ రహదారులను మూసే అవకాశం కూడా ఉంది. దాదాపు 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయాయి. వాటిలో దాదాపు సగం మిచిగాన్‌లోనే ఉండడం గమనార్హం. ప్రమాదకర శీతాకాలపు తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని లాస్ ఏంజిల్స్‌లోని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలా ఒకవైపు అమెరికా పశ్చిమ, ఉత్తర ప్రాంతాలు చలితో వణుకుతుంటే.. తూర్పు ప్రాంతాల్లో అసాధారణ ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఒహైయో వ్యాలీ, మధ్య అట్లాంటిక్‌లలో సగటు కంటే 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జాతీయ వాతావరణ శాఖ వెల్లడించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • america
  • Flights Cancel
  • Heavy snowfall
  • massive power outage
  • USA

తాజావార్తలు

  • Rahane-Sehwag: మాటలు వద్దు, ఆడి చూపించు.. కేకేఆర్ కెప్టెన్ రహానేపై సెహ్వాగ్‌ ఫైర్!

  • US-Iran war: డెడ్‌లైన్‌కు ముందే ఇరాన్‌పై అమెరికా దాడులు.. తీవ్ర ఉద్రిక్తతలు

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Jubilant Food Works: బ్రెడ్ ముక్కతో వేల కోట్ల సామ్రాజ్యం.. ఏడాదికి రూ. 6900 కోట్ల లాభం! సక్సెస్ సీక్రెట్ ఇదే!

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions