UP: అమ్మాయి బర్త్‌డే పార్టీకి భారీగా పోలీసులు.. షాక్ కు గురైన కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఔరయ్యాలో అర్థరాత్రి పోలీసు బృందం పెట్రోలింగ్‌లో ఉండగా.. ఓ ఇంటి బయట హడావుడి కనిపించింది. అక్కడ చాలా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోగా.. అక్కడ ఉన్న ప్రజలు బలగాలను చూసి షాక్ అయ్యారు. అయితే ఇంట్లో ఓ అమ్మాయి బర్త్‌డే పార్టీ జరుగుతోందని తెలుసుకున్న ఇన్స్పెక్టర్ కూడా వేడుకలో పాల్గొన్నారు. లాంఛనంగా కేక్ కట్ చేసి బాలికకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE: Krishna: రైతులను నట్టేట ముంచిన అధికారులు..నష్టపరిహారం సొమ్ము కాజేశారని అన్నదాతల ఆరోపణ
Also Read
- CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
- Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..
- Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!
- Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!
ఈ సంఘటన మే 26 అర్థరాత్రి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఔరయా జిల్లాలోని అజిత్మల్ కొత్వాలికి చెందిన విద్యానగర్‌లో జరిగింది. కొత్వాలి ఇన్ఛార్జ్ రాజ్‌కుమార్ సింగ్ తన తోటి పోలీసులతో అర్థరాత్రి పెట్రోలింగ్‌కు వెళ్లారు. అప్పుడు ఒక ఇంటి బయట కొంతమంది కనిపించారు. అనంతరం ఎస్హెచ్ఓ రాజ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించి ఇంట్లో పుట్టినరోజు వేడుక జరుగుతున్నట్లు తెలిసింది. అయితే పోలీసుల తీరును చూసి కుటుంబ సభ్యులు కాస్త కంగారు పడ్డారు. అటువంటి పరిస్థితిలో.. తాము పెట్రోలింగ్‌లో ఉన్నామని.. భయపడాల్సిన అవసరం లేదని పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు. బర్త్‌డే పార్టీకి హాజరై కేక్ కట్ చేసి అమ్మాయికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. “ఒక్కసారిగా ఇంత బలగం ఎందుకు వచ్చిందని పోలీసులను చూసి మొదట అందరూ భయపడ్డాం. పోలీసులు అడగ్గానే మా పుట్టినరోజు గురించి చెప్పాం. దీనిపై ఎస్హెచ్ఓ స్వయంగా కేక్‌ను ఆర్డర్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించారు. పోలీసుల తీరు పట్ల మేమంతా సంతోషిస్తున్నాం. పోలీసుల తీరును చూసి తొలుత ఇంటి వారు ఆశ్చర్యపోయారు. అయితే పోలీసులు ఆ యువతితో కేక్ కట్ చేయగానే అందరి ముఖంలో చిరునవ్వు మెరిసింది.” అని పేర్కొన్నారు. అజిత్మల్ పోలీసుల ఈ పని తీరు కుటుంబ సభ్యులకు బాగా నచ్చింది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..