Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Heat Wave Alert For South India Over Next 24 Hrs Rainfall Likely Over Northeast And Northwest Imd Forecast

Heat Wave-rainfall Alert: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు ఇవే

Published Date :April 8, 2024 , 5:50 pm
By Suresh Maddala
Heat Wave-rainfall Alert: వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు ఇవే
  • Follow Us :
  • google news
  • dailyhunt

గత కొద్ది రోజులుగా తీవ్ర వేడితో.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తుంటే.. ఎండి వేడిమిని తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ.. కొన్ని రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు.. మరికొన్ని రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పింది.

రాగాల 24 గంటలలో దక్షిణ భారతదేశానికి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఈశాన్య, వాయువ్య ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. రాబోయే 24 గంటల్లో ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి తరంగాల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని.. ఆ తర్వాత తగ్గుతుందని చెప్పుకొచ్చింది.

 

Raeke

ఇక కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం, తెలంగాణ, కర్ణాటకలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో హీట్ వేవ్ పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తేమతో కూడిన వాతావరణం మాత్రం ఉంటుందని చెప్పింది. అదే సమయంలో తూర్పు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్‌, మణిపూర్, మిజోరాం, త్రిపురలో చాలా చోట్ల తేలికపాటి/మోస్తరు వర్షపాతం/మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 7 రోజుల్లో ఈ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే ఏప్రిల్ 8 నుంచి 14 మధ్య కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. ఇక సోమవారం విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Heat Wave Alert
  • IMD forecast
  • next 24 hrs
  • Northeast
  • northwest

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions