Health Tips : సాస్ ను ఎక్కువగా తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, చపాతీ, రోటిలలో కూడా ఈ మధ్య ఎక్కువగా టమోటా సాస్ లను ఎక్కువగా వాడుతుంటారు.. స్టోర్ చేసిన సాస్ లతో పాటుగా రకరకాల సాస్ లు అందుబాటులోకి వచ్చాయి.. వేడి సాస్‌లు, స్వీట్ సాస్‌లు, టాంగీ సాస్‌లు ఆహారానికి మరింత రుచిని కలిగిస్తాయి. అవన్నీ మన ప్లేట్లలో చోటు దక్కించుకుంటాయి. హాట్ సాస్ మంచిదని కొందరు అయితే ఆరోగ్యానికి మంచిది కాదన్నారు.. మరి ఈ సాస్ ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
స్వీట్ సాస్ తో పోలిస్తే, మసాలా సాస్ లను వాడితే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఎందుకంటే మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం మసాలా రుచిని ఇస్తుంది. కావున మిరియాలతో తయారుచేసిన వేడి వేడి సాస్ తింటే నాలుక గ్రంథులు ఉప్పగా అనిపిస్తాయి, నోరు మంటగా అనిపించినా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెబుతారు..
Also Read
- Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..
- Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
- BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
- Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వేడి సాస్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. ఆర్థరైటిస్‌ను నయం చేయడం, మైగ్రేన్ మరియు కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు.. అలాగే ఇన్సులిన్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచవచ్చు.. పొటాషియంతో సహా విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి.
విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది, జలుబు, వైరల్ ఫ్లూ మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.. బరువును తగ్గించడంలో సాయపడుతుంది.. అంతేకాదు గాయాలను వేగంగా నయం చేయడంలో సహాయపడుతుంది.. కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది. అలర్జీలను కూడా తగ్గిస్తుంది..
మితంగా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు ఉంటాయి.. ఎక్కువగా తీసుకుంటే నష్టాలు కూడా ఉన్నాయని మర్చిపోకండి.. వేడి సాస్‌లో అధిక సోడియం రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఇది స్ట్రోక్ మరియు గుండెపోటుకు దారి తీస్తుంది.. అందుకే దీన్ని తాజా ఆహారాల్లో మాత్రమే వాడాలని నిపుణులు చెబుతున్నారు.. ఇది గుర్తుంచుకోండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఆర్వో ఆఫీసు ముందు బైఠాయించిన జగన్!
-
IQOO Z11x 5G: 7200mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Indravati Tiger Reserve: ఛత్తీస్‌గఢ్‌లో అద్భుతం.. నాలుగు దశాబ్దాల తర్వాత టూరిస్టులకు ఇంద్రావతి అడవులు స్వాగతం..
-
Robbery: ఆన్లైన్లో తాళాలు పగలగొట్టడం నేర్చుకుంది.. రూ.70 లక్షలు కాజేసింది..
-
BJP: రామ్‌లీలా మైదాన్‌లో గుండాల జాతర.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్..
-
Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!