HDFC FD Rates Hike: ఎఫ్డి రేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ..
- బడ్జెట్ తర్వాత దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ ఎఫ్డి రేట్లను పెంచింది.
- నిర్దిష్ట వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను బ్యాంక్ మార్చింది.
- ఫిక్స్డ్ డిపాజిట్ల రేటును 20 బేసిక్ పాయింట్లు పెంచింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HDFC FD Rates Hike: మీలో ఎవరికైనా HDFC బ్యాంక్‌లో ఖాతా ఉంటే.. మీకు శుభవార్త. వాస్తవానికి, బడ్జెట్ తర్వాత దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ ఎఫ్డి రేట్లను పెంచింది. నిర్దిష్ట వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను బ్యాంక్ మార్చింది. రూ.3 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ల రేటును 20 బేసిక్ పాయింట్లు పెంచింది. దింతో వినియోగదారులు FDపై అధిక రాబడిని పొందుతారు. బ్యాంక్ 4 సంవత్సరాల 7 నెలలు అంటే 55 నెలల్లో మెచ్యూర్ అయ్యే FD కోసం 7.40% వడ్డీ రేటును అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 7.90% అధిక రాబడిని అందిస్తోంది. బ్యాంక్ పెంచిన కొత్త రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
US Elections: కమలా హారిస్ కోసం తమిళనాడు, ట్రంప్ కోసం ఆంధ్ర ప్రదేశ్..
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
7 నుండి 29 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ సాధారణ ప్రజలకు 3% వడ్డీ రేటును అందిస్తోంది. 30 నుండి 45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 3.50% వడ్డీ ఇవ్వబడుతుంది, అయితే 46 రోజుల నుండి ఆరు నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న ఎఫ్‌డిలపై 4.50% వడ్డీ ఇవ్వబడుతుంది. ఆరు నెలల కంటే ఎక్కువ, తొమ్మిది నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై బ్యాంక్ 5.75% వడ్డీ రేటును అందిస్తుంది. తొమ్మిది నెలల నుండి ఒక సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై బ్యాంక్ 6% వడ్డీ రేటును అందిస్తోంది.
Mahesh – Rajamouli: కాస్కోండ్రా అబ్బాయిలూ.. ఇక డైరెక్ట్ ఎటాక్!
ఒక సంవత్సరం నుండి 15 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న FD లకు 6.60% వడ్డీ రేటు లభిస్తుంది. అయితే 15 నెలల నుండి 18 నెలల లోపు మెచ్యూరిటీ ఉన్న FD లకు 7.10% రాబడి లభిస్తుంది. మెచ్యూరిటీ వ్యవధి 18 నెలల నుండి 21 నెలల కంటే తక్కువ ఉన్న FD లపై బ్యాంక్ 7.25% వడ్డీని అందిస్తుంది. అలాగే 21 నెలల నుండి రెండు సంవత్సరాల పదకొండు నెలల లోపు మెచ్యూరిటీ డిపాజిట్లపై 7% వడ్డీ రేటును అందిస్తుంది.
Drugs Positive: ఇదేందయ్యా ఇది.. సొరచేపలకు ‘డ్రగ్స్ పాజిటివ్’
HDFC బ్యాంక్ 2 సంవత్సరాల 11 నెలలు లేదా 35 నెలల FDని 20 ప్రాథమిక పాయింట్లు పెంచింది. పెంచిన తర్వాత దానిపై వడ్డీ రేటు 7.15 శాతం నుండి 7.35 శాతానికి పెరిగింది. ఇది కాకుండా.., 4 సంవత్సరాలు 7 నెలలు లేదా 55 నెలల్లో మెచ్యూర్ అయ్యే FD లపై వడ్డీ రేటును బ్యాంక్ పెంచింది. దింతో అది 7.20% నుండి 7.40%కి పెరిగింది.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?