Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Hca Launched Womens T10 League For Women Cricketers

HCA : మ‌హిళా క్రికెట‌ర్ల కోసం ఉమెన్స్ టీ10 లీగ్‌ను ప్రారంభించిన హెచ్‌సీఏ

Published Date :August 12, 2024 , 8:39 pm
By Gogikar Sai Krishna
  • ఉమెన్స్ టీ10 లీగ్‌ను ప్రారంభించిన HCA
  • ఉప్ప‌ల్ స్టేడియం వేదికగా ఉమెన్స్ లీగ్
  • 15 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న లీగ్‌
  • లీగ్ లో ఆడనున్న 450 మంది మ‌హిళా క్రికెట‌ర్లు
HCA : మ‌హిళా క్రికెట‌ర్ల కోసం ఉమెన్స్ టీ10 లీగ్‌ను ప్రారంభించిన హెచ్‌సీఏ
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తన అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా మహిళా క్రికెటర్ల కోసం ప్రారంభ మహిళల T10 లీగ్‌ను ప్రారంభించినట్లు దాని అధ్యక్షుడు అర్షనపల్లి జగన్మోహన్ రావు తెలిపారు. సోమవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మహిళా లీగ్‌ ప్రారంభోత్సవంలో జగన్‌మోహన్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో దాదాపు 450 మంది మహిళా క్రికెటర్లు ఆడనున్నట్లు జగన్ తెలిపారు. ప్రతి జట్టు ప్రేరణ కోసం ఉప్పల్ అంతర్జాతీయ స్టేడియంలో కనీసం ఒక మ్యాచ్ ఆడేలా ఈ లీగ్ షెడ్యూల్ రూపొందించబడింది. భారత జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ వంటి గొప్ప క్రికెటర్లను తయారు చేయాలనే ఆశయంతో ఈ లీగ్‌కు శ్రీకారం చుట్టామని చెప్పారు.
Minister Ramprasad Reddy: అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం

భవిష్యత్తులో తెలంగాణ అమ్మాయిలను టీమ్ ఇండియా, డబ్ల్యూపీఎల్ ఆడేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలతో కూడిన మహిళా క్రికెట్ అకాడమీని నెలకొల్పేందుకు తన సహచర అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో చర్చిస్తానని జగన్మోహన్‌రావు తెలిపారు. అయితే.. ఈ లీగ్ లో అండ‌ర్‌-15లో 12 జ‌ట్లు, అండ‌ర్‌-17లో 12 జ‌ట్లు, అండ‌ర్‌-19లో ఆరు జ‌ట్లు పోటీ పడుతున్నట్లు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు వెల్లడించారు.

Pakistan: హౌసింగ్ స్కామ్ కేసులో మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ అరెస్ట్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • HCA
  • latest news
  • Womens T10 League

తాజావార్తలు

  • Hyderabad: ఘోరం.. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం.. ఆపై హత్య!

  • Isha Ambani: ఆస్కార్ వేదికపై అంబానీ కుమార్తె సోయగం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఇషా!

  • Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Gen-Z : పచ్చి తాగుబోతులు భయ్యా… ఇవే తగ్గించుకుంటే మంచిది!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions