Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Harry Brook Dropped Catch Sanju Samson India Vs England T20 World Cup 2026 Semi Final

Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్ బిగ్ మిస్టెక్.. సెమీస్‌లో జట్టు ఓటమికి అసలు కారణం ఇదే!

Published Date :March 6, 2026 , 7:24 am
By RAMAKRISHNA KENCHE
Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్ బిగ్ మిస్టెక్.. సెమీస్‌లో జట్టు ఓటమికి అసలు కారణం ఇదే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harry Brook: నిన్న జరిగిన టీమిండియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ ఎంత ఉత్కంఠకు తెరలేపిందో పెద్దగా చెప్పనవసరం లేదు. చివర క్షణం వరకు మ్యాచ్‌కు కోట్లాది మంది అభిమానులు వీక్షించారు. ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టు తృటిలో ఓటమి పాలై ఇంటికి పయనమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ చేసిన బిగ్ మిస్టెక్ మ్యాచ్ రూపాన్నే మార్చేసింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజూ శామ్సన్‌ క్యాచ్‌ను మిస్ చేశాడు. దీంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం.. తన తప్పును బ్రూక్ ఒప్పుకున్నాడు. సంజూ శామ్సన్ ఈజీ క్యాచ్‌ తన చేతుల్లోంచి జారిపోవడమే మ్యాచ్ మలుపు తిరిగిన క్షణమని అంగీకరించాడు. అదే తప్పిదం చివరకు తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమైందని చెప్పాడు.

READ MORE: Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు

భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. మూడో ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని సంజూ గాల్లోకి కొట్టాడు. ఆ సమయంలో అతడు కేవలం 15 పరుగుల దగ్గరే ఉన్నాడు. ఆ బంతి నేరుగా మిడ్ ఆన్ ప్రాంతంలో ఉన్న హ్యారీ బ్రూక్ వైపు వెళ్లింది. అది ఈజీ క్యాచ్. కానీ అనుకోకుండా బ్రూక్ చేతుల్లోంచి బంతి జారి నేలపై పడింది. ఆ ఒక్క క్షణమే మ్యాచ్ కథను పూర్తిగా మార్చేసింది. ఈ అవకాశాన్ని సంజూ అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. లైఫ్ వచ్చిన తర్వాత వీరబాదుడు బాదాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విజృంభించాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. అతని వేగవంతమైన ఇన్నింగ్స్ కారణంగా భారత్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. సంజూ ప్రతి సారి బౌండరీ కొట్టినప్పుడు కెమెరాలు బ్రూక్ ముఖాన్ని చూపించాయి. తన తప్పిదం ఎంత పెద్దదో అప్పుడు అతడికి స్పష్టంగా తెలిసినట్టే కనిపించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harry Brook dropped catch
  • India vs England semi final 2026
  • Sanju Samson 89 runs
  • T20 World Cup 2026 India vs England
  • Wankhede semi final turning point

తాజావార్తలు

  • Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్ బిగ్ మిస్టెక్.. సెమీస్‌లో జట్టు ఓటమికి అసలు కారణం ఇదే!

  • Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు

  • Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఆ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు బైబై..!

  • Ind vs Eng : ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. ఫైనల్‌లోకి టీమిండియా..

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions