Harish Shankar: భవదీయుడు అందుకే ఉస్తాద్ అయ్యాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar: హరీష్ శంకర్ అంటేనే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా, పవన్ ను వెండితెరపై ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో సరిగ్గా అలాగే ప్రెజెంట్ చేస్తారు. అయితే, ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్న ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘ఖుషి’ ఒక మైలురాయి, ఆ సినిమాలో సిద్ధు, మధుల మధ్య నడిచే ఇగో క్లాషెస్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. హరీష్ శంకర్ ఇదే పాయింట్‌ను తీసుకుని ఒక కథ రాసుకున్నారట, ఖుషి క్లైమాక్స్‌లో పెళ్లి చేసుకున్న సిద్ధు, మధు.. కొన్ని ఏళ్ల తర్వాత మనస్పర్థలతో విడిపోతారు. అయితే విధి వారిద్దరినీ ఒకే కాలేజీలో లెక్చరర్లుగా పని చేయాల్సి వచ్చేలా చేస్తుంది. ఒకే చోట పని చేస్తూ, ఒకరినొకరు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ జంట మధ్య తలెత్తే ఈగోలు, పంతాలు, సున్నితమైన భావోద్వేగాల చుట్టూ ఈ స్క్రిప్ట్ సాగుతుంది, హరీష్ శంకర్ ఈ కథపై దాదాపు ఏడాది పాటు వర్క్ చేశారట. ఒక వైవిధ్యమైన లవ్ స్టోరీగా ఇది నిలుస్తుందని ఆయన భావించారు దానికి భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారట.
READ MORE: Shiv Pratap Shukla: గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం.. తెలుగులోనే ప్రమాణం..
Also Read
- Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
- 50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
- Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్...
- రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
అయితే, చివరలో ఆయనకు ఒక చిన్న సందేహం మొదలైంది. అదేమంటే “పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు? కచ్చితంగా హై-వోల్టేజ్ యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశిస్తారు కానీ ఇలాంటి ‘ఈగో క్లాష్’ కథ క్లాస్ ఆడియన్స్‌కు నచ్చుతుందేమో కానీ, థియేటర్లో ఫ్యాన్స్ ఆశించే పవర్‌ఫుల్ ఎలిమెంట్స్ ఇందులో తక్కువగా ఉన్నాయని అనిపించిందట. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకుని, రిస్క్ చేయడం ఇష్టం లేక హరీష్ ఆ క్లాసిక్ లవ్ స్టోరీని పక్కన పెట్టేశారు, దాని స్థానంలో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కథను సిద్ధం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తరహాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్, భూమిక మళ్ళీ లెక్చరర్లుగా కనిపించి ఉంటే ఆ మ్యాజిక్ మరోలా ఉండేదేమో! కానీ హరీష్ శంకర్ మాత్రం ఫ్యాన్స్ కోరుకునే ‘పూనకాలు’ ఇచ్చేందుకే మొగ్గు చూపారు.
తాజావార్తలు
-
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
-
Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!